October 5, 2024
News Telangana
Image default
Crime NewsTelangana

సైకిల్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

  • చికిత్స పొందుతూ గ్రామీణ వైద్యుడు మృతి

ఎండపల్లి, ఫిబ్రవరి 12 (న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన గ్రామీణ వైద్యుడు (ఆర్.ఎం.పి) పత్రి గంగాధర్ (45) తన
వృత్తి లో భాగంగా ఫిబ్రవరి 4 ఆదివారం రోజున రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో సైకిల్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో స్థానిక బస్సు స్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనగా తలకు రక్తస్రావంతో కూడిన బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ తరుణంలో చికిత్స పొందుతూ ఆదివారం రోజున మృతి చెందాడని, మృతుని కొడుకు రాకేష్ (20) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ మండల ఎస్సై కొక్కుల శ్వేత తెలిపారు.

0Shares

Related posts

మద్దూరులో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

News Telangana

సాగర్ డ్యామ్‌ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత

News Telangana

నేడు ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

News Telangana

Leave a Comment