న్యూస్ తెలంగాణ:- ఖమ్మం నగర మైనారిటీ అధ్యక్షుడు అబ్బాస్ బెగ్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ను కలిసి వెనుకబడిన ముస్లింలులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఖమ్మం నగర మైనారిటీ అధ్యక్షుడు అబ్బాస్ బెగ్ మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ముస్లింలు చాలా ఇబ్బంది పడుతున్నారు.వాళ్లకోసం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ బేదుల్లా కొత్వాల్ దయచేసి చాలా వెనుకబడిన ముస్లిం కుటుంబాలు కి స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు 100% ఇస్తే తోపుడు బండ్లు, పంక్చర్ షాపులు – మెకానిక్ దుకాణాలు-సైకిల్ దుకాణాలు, పెట్టుకొని జీవనం సాగిస్తారు అని అన్నారు..
previous post