- అంధకారంలో ఎండోమెంట్ అధికారులు ?
- ఇదంతా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఈవో ఆధీనంలో జరుగుతున్నట్లు గుసగుసలు
- ఎండోమెంట్ అధికారులకు వసుళ్ల పర్వంగా పనిచేస్తున్న సిబ్బందికి మధ్యలో ఆమ్యామ్యాల సాన్నిహిత్యం స్టేట్ బ్యూరో జనవరి 14 ( న్యూస్ తెలంగాణ ) :- మహాభుబబాధ్ జిల్లా లో కొలువు తీరిన కొరవి వీరభద్రస్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకొని సిబ్బంది అక్రమవాసులకు పాల్పడుతున్న ఏమి ఎరుగానట్టు అంధకారంలో ఎండోమెంట్ అధికారులు ఇదంతా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఈవో ఆధీనంలో జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఎండోమెంట్ అధికారులకు వసుళ్ల పర్వంగా పనిచేస్తున్న సిబ్బందికి మధ్యలో ఆమ్యామ్యాల సాన్నిహిత్యం కుదినట్టు గుసగుసలు వినిపస్తున్నాయి కురివి వీరభద్ర స్వామి దేవస్థానం అధికారులు మొత్తం అక్రమ మార్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నప్పటికీ పట్టనట్టే వ్యవహరిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం ఇదంతా జిల్లా అధికారులకు తెలువనట్ల లేదా ఎవరి వాటా వారికి అందుతున్నట్లా అని గుసగుసలు కురవి వీరభద్ర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బులు చెల్లించాల్సిందే యాట పోతులు దేవస్థానం పరిధిలో మెడకాయ తెంపడానికి టోకెన్ తీసుకున్నప్పటికీ మరల సిబ్బందికి దేవుడికి చందాలంటూ డిమాండ్ చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నారు ఇటు చూసుకున్నట్లయితే పూజారులు వాహనాలకు పూజ చేపించటానికి టోకెన్ తీసుకున్నప్పడికి టూ విల్లర్ కు 516 లు త్రీ విల్లర్ కి 1016 లు ఫోర్ విల్లర్ కి 2016 లు నుంచి 3016లు వసూళ్ళకి తెగపడుతున్న అయ్యగార్లు ప్రజలు లభో దిభో అంటున్నపడికి వసూళ్ళని ఆపని అయ్యగార్లు
జనాలని పిడిస్తున్న అయ్యగారిని తక్షణమే సస్పెండ్ చేయాలి అంటున్న భక్తులు ఎండోమెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
(త్వరలో వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2 లో )