News Telangana :- తెలంగాణలో ప్రభుత్వం మారటానికి కారణమైనది ముఖ్యంగా నిరుధ్యోగులు గ్రూప్ 1, 2 నిర్వహణ విఫలం పేపర్ లీకేజీలు చైర్మన్ ని మార్చకపోవటం వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వచ్చింది.TSPSC కి నికార్సైన తెలంగాణ ఉధ్యమకారుడు పదవులకు దూరంగా ఉన్న ప్రో.కోదండరాం లాంటి నిస్వార్థ వ్యక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పధవి అప్పగిస్తే నిరుధ్యోగులకు న్యాయం జరుగుతుంది. రాబోయో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రో.కోదండరాం కు కీలక పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
previous post