October 5, 2024
News Telangana
Image default
Telangana

ముగ్గురు మంత్రుల ఇలాకాలో ఆగని ఇసుకసురులు

  • ఆంధ్ర ఇసుకకు అడ్డుకట్టపడేనా
  • తూతూ మంత్రంగా కొనసాగుతున్న అరకొర తనిఖీలు
  • ప్రతిరోజు లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పట్టించుకోని వైనం

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మర్చి 4 (న్యూస్ తెలంగాణ)
ఆంధ్ర ఇసుకకు అడ్డుకట్టపడేనా తూతూ మంత్రంగా కొనసాగుతున్న అరకొర తనిఖీలు ? ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్న పట్టించుకోని అధికారులు ఖమ్మం జిల్లాకు కోతవేటి దూరంలో ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పెనుగంచిప్రోలు,లింగాల, నందిగామ, మాగల్లు,చెవిటికల్లు మరియు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ఉన్నటువంటి ఇసుకను తెలంగాణ ప్రాంతంలోని ఉన్నటువంటి కొంతమంది ఇసుకాసురులతో చేతులు కలిపిన ఆంధ్ర వ్యాపారులు ఖమ్మం కు సుమారుగా 30 నుంచి 70 కిలోమీటర్ల పరిధి నుంచి ఆంధ్ర పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఇసుకకు ఎటువంటి అధికారిక బిల్లులు ఉండవు ఖమ్మం పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క అనధికారిక ఇసుకను ఖమ్మం పట్టణంలో అమ్మటం ద్వారా లక్షల రూపాయలను జేబులో వేసుకుంటున్న అక్రమ రవాణా దారులు గత కొన్ని నెలలుగా ఆంధ్ర ప్రాంతం నుంచి లారీలలో పరిధికి మించి ఆంధ్ర నుంచి అధిక ఇసుకలోడుతో వస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టిఎస్ఎండిసి అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అధికారికంగా బిల్లులతో వస్తున్న లారీలను ఆపి వారిని వేధింపులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేయటం ఆశ్చర్యకరం ప్రతిరోజు ఖమ్మం పట్టణంలో 50 నుంచి 80 వరకు అధిక ఇసుకలోడుతో వస్తున్నటువంటి లారీలను రవాణాశాఖ అధికారులు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సామాన్య లారీలపై కేసులు రాయటం ప్రతిరోజు తనిఖీలు నిర్వహించకుండా ఉండటం ఖమ్మం జిల్లాలో టీఎస్ఎండిసి అధికారులు అక్రమ ఇసుక లారీలపై చర్యలు తీసుకోకపోవడం ఖమ్మం జిల్లాలో కనిపించని టిఎస్ఎండిసి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఖమ్మం పట్టణం లారీ యజమానులు ఎన్నోసార్లు మైనింగ్ అధికారులకు వినతిపత్రం సమర్పించిన పట్టనట్టే వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ప్రతిరోజు ఐదు నుంచి తొమ్మిది లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానానికి గండి కొడుతున్న పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న టిఎస్ఎండిసి మరియు మైనింగ్ అధికారులు
(వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2లో పూర్తి వివరాలతో)

0Shares

Related posts

బర్రెలక్కకు మొత్తం వచ్చిన ఓట్లు ?

News Telangana

అక్రమ వసూళ్ళకి అడ్డాగా మారిన కొత్తగూడెం మైనింగ్ మరియు టీఎస్ఎండిసి అధికారులు

News Telangana

పోలీస్ అధికారి పోలీస్ వాహనంలో ముందు సీట్లోనే కూర్చోవాలి

News Telangana

Leave a Comment