January 17, 2025
News Telangana
Image default
Telangana

డబల్ ధమాకా … డబల్ రిజిస్ట్రేషన్ లు

  • నో రూల్స్ … ఓన్లీ మనీ
  • వెంచర్ల ఒనర్లతో ఒప్పందాలు
  • ఏజెంట్ల చేతుల్లో సబ్ రిజిస్టర్
  • అక్రమ రిజిస్ట్రేషన్ లకు అడ్డా యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం
  • ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న సబ్ రిజిస్టర్

  • స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం మార్చి 18 (న్యూస్ తెలంగాణ)
  • ఒక్క ఫ్లాటుకి 3,000 రు నుంచి 70,000 రు వరకు వసూలు … మొత్తం వెంచర్ లొ వున్న ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కి ఎంత ముడుపులు చెల్లించాలో? కనపడని వెంచర్ల ఒనర్ల తో ముడుపుల ఒప్పందాలు ! మొన్న సమ్మక్క సారక్క వెంచర్ .. నిన్న _వెంచర్ !అక్రమ రిజిస్ట్రేషన్ లలో భారీ కుంభకోణాలు డబల్ రిజిస్ట్రేషన్ తో కోర్టుల చుట్టూ భాదితులు రిజిస్ట్రేషన్ ఎది అయినా “డోంట్ కేర్” ఓన్లీ మనీ న్యూస్ తెలంగాణ తో భాదితులు అంతా యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్ వారి మహిమ ఏజెంట్ల చేతుల్లో కీలుబొమ్మ అయిన సబ్ రిజిస్టర్ ఏజెంట్ ఎంత చెబితే అంత సబ్ రిజిస్టర్ చేయాల్సిందే
    ఏజెంట్లకి వెంచర్ ఓనర్ల కి సబ్ రిజిస్టర్ కి ముడుపుల ఒప్పందాలు ఉన్నట్లు గుసగుసలు ఇదంతా జిల్లా అధికారులకి తెలవదా అంటున్న బాధితులు గత ప్రభుత్వ హయాంలో కోట్లు గటించిన రిజిస్టర్ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రిజిస్టర్ పై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
    ( వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 3 లో )
0Shares

Related posts

పోతుగల్ లో గొర్ల మందపై కుక్కల దాడి

News Telangana

సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధత

News Telangana

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

News Telangana

Leave a Comment