సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ తెలుగు దినపత్రిక కోదాడ మార్చి 26/
మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను వెనుక నుండి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం బండి మీద ప్రయాణిస్తున్న తల్లి కుమారుడు మృతి. కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు తల్లి రంబాయమ్మ కుమారుడు వెంకట నరసయ్య స్వస్థలం మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామం నికి చెందిన వారిగా గుర్తింపు.