June 21, 2024
News Telangana
Image default
Telangana

కోదాడ జూనియర్ సివిల్ కోర్టు లో అగ్ని ప్రమాదం..కాలి బూడిదైనా ఫైల్స్

సూర్యాపేట జిల్లా న్యూస్ తెలంగాణ తెలుగు దినపత్రిక కోదాడ మార్చి 26/
కోదాడలోని జూనియర్ సివిల్ కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ అన్ని కాలి బూడిద అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సోమవారం అర్థరాత్రి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా, కోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తూ జరిగింది.. లేక ఎవరైనా చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

0Shares

Related posts

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలవాలని ప్రత్యేక పూజలు

News Telangana

నేను వెళ్తున్న మార్గంలో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

బద్దెనపెల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో భోజనాలతో అవస్థలు

News Telangana

Leave a Comment