News Telangana :- కాంగ్రెస్ నీ అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ నెట్టింట ఆసక్తిగా మారింది. ఇంటర్మీడియట్ నుంచే రేవంత్, గీతారెడ్డి మధ్య ప్రేమ కథ మొదలైంది. మొదటిసారి నాగార్జునసాగర్లో ఇరువురు కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో రేవంతే ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి ఓకే చెప్పారు. డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో ఒప్పించి 1992లో పెళ్లి చేసుకున్నారు.
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/IMG_20231204_102404.jpg)
previous post
next post