వచ్చేదే తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కేసీఆర్ సీఎం
ముచ్చటగా మూడోసారి సీఎం కెసిఆర్ పాలన సుభిక్షం డోర్నకల్ బిఆర్ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యానాయక్ శ్రీశైలం దేవరశెట్టి మరిపెడ ప్రతినిధి నవంబర్ 27 న్యూస్ తెలంగాణ తెలంగాణలో అమలవుతున్న పథకాలే దేశానికి ఆదర్శంగా నిలిచాయి