యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
మద్దూరు నవంబర్9(న్యూస్ తెలంగాణ) యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు కమలాకర్ యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీమతి సోనియాగాంధీ...