అధికార పక్షానికి సహకరిస్తాం..తాతా మధుసూదన్
ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేస్తాం.. కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి.. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ News Telangana :- ఎన్నికల్లో...