హైదరాబాద్, డిసెంబర్ 1 ( న్యూస్ తెలంగాణ ) : డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ‘ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ, రేపు కౌంటింగ్పై అధికారులతో సమీక్షలు చేస్తాం’ అని వెల్లడించారు.
previous post