అవసరమైతే సిట్టింగ్‌లూ చేంజ్ !
లోక్‌సభకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్ కసరత్తు సిట్టింగ్ ఎంపీలు కొందరిని మార్చాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పటికి ముగ్గురికే గ్రీన్‌సిగ్నల్.. మరో మాజీ ఎంపీకీ పచ్చజెండా నిజామాబాద్‌లో పోటీకి ఎమ్మెల్సీ కవిత దూరం మెదక్‌లో ఆశావహులు...