News Telangana :- తనను సీఎంగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి రేవంత్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావ్ ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు.
previous post