July 27, 2024
News Telangana
Image default
PoliticalTelangana

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

News Telangana : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు తెలంగాణ సీఎంపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. నిన్నటి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.

0Shares

Related posts

బిఆర్ఎస్ సీనియర్ నాయకుని మృతి పట్ల సానుభూతి తెలిపిన నాయకులు

News Telangana

గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపం: మంత్రి శ్రీధర్‌బాబు

News Telangana

తెలంగాణలో గెలిచిన నూతన MLA ల జాబితా

News Telangana

Leave a Comment