హైదరాబాద్ / న్యూస్ తెలంగాణ :- హైకోర్టు తీర్పుతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్‌తో పాటు త్వరలో పలు కొత్త నోటికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్...
హైదరాబాద్ / న్యూస్ తెలంగాణ :- తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు...
హైదరాబాద్ ( News Telangana ) : గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’పై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ధరణి కొందరికి భరణం.. మరికొందరికి ఆభరణం.. చాలా మందికి...
హైదరాబాద్, ( News Telangana ) : ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధు లు, వికలాంగులతో అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే మొండిచెయ్యి చూపిందని మాజీ...
న్యూస్ తెలంగాణ, హైదరాబాద్ ( జనవరి 31 ) : తమ ప్రభుత్వం రాగానే అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల బండిలాగా పరుగులు పెట్టిస్తామని హస్తం నేతలు ఎన్నికల్లో పలికిన ప్రగల్భాలు.. ప్రగల్భాలుగానే మిగిలిపోతున్నాయి. రెండు...
హైదరాబాద్, ( News Telangana ) :- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటి కల్ ఆఫైర్స్ కమిటీ తీర్మానిం చిన కాఫీలు ఢిల్లీకి చేరాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్ర...
హైదరాబాద్, డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవ ర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సల హాదారుగా...
హైదరాబాద్, డిసెంబర్17 ( న్యూస్ తెలంగాణ ) :- ప్రతీ వారం రెండు రోజుల మంగళ, శుక్రవారం, పాటు ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో రద్దీకి తగినట్లుగా...
హైదరాబాద్, డిసెంబర్ 16 :- తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్...
హైదరాబాద్, డిసెంబర్ 16 ( News Telangana ) :- సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు....