June 19, 2024
News Telangana
Image default
PoliticalTelangana

కెసిఆర్,చంద్రబాబు, జగన్, ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వా నించిన రేవంత్ రెడ్డి

News Telangana:-

హైదరాబాద్, డిసెంబర్ 06 :-
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, టిడిపి అధినేత చంద్ర బాబులను ఆహ్వానించారు. అలాగే మరికొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కూ రేవంత్ సంత‌కంతో కూడిన ఆహ్వాన ప‌త్రాల‌ను పంపారు..

0Shares

Related posts

సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధత

News Telangana

పిఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

News Telangana

Seethakka : ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర

News Telangana

Leave a Comment