July 27, 2024
News Telangana
Image default
PoliticalTelangana

తెలంగాణ కొత్త CM ఎవరు?

News Telangana :- తెలంగాణ కొత్త సీఎంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డివైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వల్లే KCRను తట్టుకుని కాంగ్రెస్ నిలబడిందని, ఆయనకే ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు సీనియర్లైన భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబులో ఎవరికో ఒకరికి ఇవ్వాలన్న డిమాండ్లూ వస్తున్నాయి. మరి కొత్త సీఎం ఎవరు కావాలో కామెంట్ చేయండి.

0Shares

Related posts

అక్రమ వసుల్లె ద్యేయంగా పనిచేస్తున్న అలంపూర్ ఆర్.టి.ఏ చెక్ పోస్ట్

News Telangana

Rahul Gandhi: జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

News Telangana

ప్రశంస పత్రం అందుకున్న శంకరపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి

News Telangana

Leave a Comment