ధర్మారం గ్రామ పారిశుధ్య పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి
మద్దూరు ఫిబ్రవరి11(న్యూస్ తెలంగాణ) రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనుల్లో గ్రామస్తులు భాగస్వాములు కావాలని మండలంలోని ధర్మారం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ సందర్బంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి...