January 23, 2025
News Telangana
Image default
Telangana

ధర్మారం గ్రామ పారిశుధ్య పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి

  • ధర్మారం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్

మద్దూరు ఫిబ్రవరి11(న్యూస్ తెలంగాణ)

రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనుల్లో గ్రామస్తులు భాగస్వాములు కావాలని మండలంలోని ధర్మారం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ సందర్బంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి అశోక్ తో గ్రామంలో మురికి కాలువలో మురుగును తొలగించడం, నల్ల కలెక్షన్లు గుర్తిస్తూ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ఇంటింటికి తిరిగి ప్రతి కుటుంబానికీ అవగహన కల్పించినట్లు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరో వచ్చీ ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటూ వ్యాధులు మనకు దూరంగా ఉంటాయని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య, గ్రామ పంచాయితీ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.

0Shares

Related posts

నేడు గాంధీభవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

News Telangana

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు.. ‘i-Pay’గురించి మీకు తెలుసా?

News Telangana

బస్టాండ్‌ సెంటర్లో గంజాయి అమ్ముతూ పట్టుబడిన యువకుడు

News Telangana

Leave a Comment