News Telangana :- తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాజభవన్లో రేవంత్ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం పంపిన తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
previous post