News Telangana :- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అలాగే కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్ల వెంకటరావు విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా హస్తగతమైంది.
previous post
next post