News Telangana : ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. డీజీపీతోపాటు రేవంత్ ఇంటికి వెళ్లిన ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్, మహేష్ భగవత్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
previous post
next post