న్యూస్ తెలంగాణ : ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహకాలు మొదలుపెట్టింది. రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి లేదా సోమవారం ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహించి సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశముంది. అధిష్ఠానం ఆదేశాలతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు హైదరాబాదు చేరుకుంటున్నారు.
previous post
next post