January 19, 2025
News Telangana
Image default
Telangana

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ ( జేఏసీ ) నూతన కార్యవర్గం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం
న్యూస్ తెలంగాణ :- ఈ రోజు స్థానిక శివాజీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకున్నారు వారిలో అధ్యక్షులు గా వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చ శేఖర్, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్, నాగిరెడ్డి రఘు, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, సాంసృతిక కార్యదర్శి ఎద్దండి ముత్యంపు రాజూరెడ్డి,నిజనిర్ధరణ కమిటీ సింగిడి శంకర్, నాగమల్ల శ్రీకర్, పటేల్ నరేంధర్, ఎండి ముజాఫర్,గుర్రాల వేణు, కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి రమణ, బొంగొని శ్రీనివాస్, కళ్లెం శ్రీనివాస్, కనికరపులక్ష్మన్, ఇమ్మడి విజయ్, అనుపురం లింబద్రి, గౌరవ సలహా దారులు సయ్యద్ రసూల్, సుమారు ముప్పై మంది పాత్రికేయులు పాల్గోన్నారు.

0Shares

Related posts

కనిపించని ఫుడ్ సేఫ్టీ అధికారులు

News Telangana

తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి :ఆ పై బదిలీ

News Telangana

కన్నతల్లిని కడ తేర్చిన కొడుకు

News Telangana

Leave a Comment