హైదరాబాద్, డిసెంబర్ 02, న్యూస్ తెలంగాణ:-
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డీఏ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి ఉద్యోగులకు డీఏ చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ తేల్చి చెప్పింది..
previous post
next post