July 27, 2024
News Telangana
Image default
Crime News

తూప్రాన్ లో కూలిన విమానం

తూప్రాన్ మండల్ ప్రతినిధి, న్యూస్ తెలంగాణ డిసెంబర్ 4 :-

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ వద్ద సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయి మంటలు గురై శిక్షణ విమానం పూర్తిగా కాలిపోయింది. అందులో ఎందరు ఉన్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది.

0Shares

Related posts

పోలీస్ అధికారి పోలీస్ వాహనంలో ముందు సీట్లోనే కూర్చోవాలి

News Telangana

ఉరివేసుకొని మహిళ మృతి

News Telangana

కన్నడ సీనియర్ నటి లీలావతి కన్నుమూత

News Telangana

Leave a Comment