మద్దూరు నవంబర్4(న్యూస్ తెలంగాణ) : జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పాగల సంపత్ రెడ్డి(60)గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. దింతో హన్మాకొండాలోని రోహిణి ఆసుపత్రిలో చికత్సపొందుతు సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.జనగామ బి అర్ ఎస్ అభ్యర్ధి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో సంపత్ రెడ్డి ఒకరు ఆని అయన సేవలను కొనియాడారు. అదే విధంగా అయన మృతి పార్టీకి తీరని లోటని పార్టీ వర్గాలు అంటున్నారు.
previous post
next post