-వెనుకబడడానికి కారణం
బిఆర్ఎస్ ప్రభుత్వం..
-నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం….
-ప్రభుత్వ హాస్పిటల్ లో త్వరలో 100 పడకల ఆసుపత్రి చేస్తాం…
-మాకు ఏలాంటి పదవుల పైన ఆశ లేదు…
న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి:::
నర్సాపూర్ నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చెసినా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజి రెడ్డి టీపిసిసి రాష్త్ర నాయకులు రవీందర్ రెడ్డిఈ సంధర్భంగా మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని గెలిపించడానికి నిరంతరం పోరాడి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా నిలిచిన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఓట్లు వేసిన ప్రజలకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలిపారునర్సాపూర్ నియోజకవర్గం హైదరాబాద్ కు కూతవీడు దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదని అనేక కార్యక్రమాలు ప్రజా తరుపున పోరాటం చేసాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేద్దాం అనుకున్నామెతప్ప మాకు ఏలాంటి పదవుల మీద ఆశ లేదు. నర్సాపూర్ వెనుకబడడానికి కారణం బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేకేసీఆర్ నర్సాపూర్ ప్రాంతానికి వందల కోట్ల హామీ ఇచ్చారు గాని ఎయొక్క హామీ కుడా నెరవేర్చలేరు అధికారంలో ఉన్న నర్సాపూర్ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక నిధులతో నర్సాపూర్ అభివృద్ధిఅతని చేస్తాము అన్నారు మరియు నర్సాపూర్ అభివృద్ధి కోసం ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తానన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ హాస్పటల్ త్వరలో 100 పడకల ఆసుపత్రి చేస్తాం అన్నారుఈ కార్యక్రమంలో చిలుముల సుహాసిని రెడ్డి, కర్ణకార్ రెడ్డి,నవీన్ గుప్తా, ఎంపీపీజ్యోతి సురేష్ నాయక్ మాజీ జడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా నర్సాపూర్ నియోజకవర్గం మహిళ అధ్యక్షులు సుజాత నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వన్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మండలం అధ్యక్షులు మల్లేష్ శివంపేట్ మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ వెల్దుర్తి మండలం అధ్యక్షులు మహెశ్వర్ రెడ్డి హత్నుర మండలం అధ్యక్షులు క్రిష్ణ ముదిరాజ్ నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ రాధక్రిష్ణ గౌడ్ హత్నుర మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు నర్సింలు యుత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు సందీప్ శివంపేట్ మండలం యుత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింహ చారి ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు ప్రశాంత్ కంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అధ్యక్షులునాయకులు కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.