News Telangana :- వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో కీలకమైన నేతల అభిప్రాయం మేరకు ఆ అవకాశం ప్రసాద్ రెడ్డికే దక్కనుందని టాక్. BRS నుంచి ఎంత బలమైన వ్యక్తి బరిలో ఉన్నా.. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం.. కాంగ్రెస్కు జనాదరణ ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని భావిస్తున్నారు.
previous post