News Telangana : ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, IAS శైలజా రామయ్యర్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజ ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆమ్రపాలిని HMDA జాయింట్ కమిషనర్గా, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు MDగా ప్రభుత్వం నియమించింది. రిజ్వీకి ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్కో, జెన్కో CMDగా బాధ్యతలు అప్పగించింది.
previous post