News Telangana :- బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ ప్రశాంత్ నిలిచారు. విజేతగా నిలిచినందుకు ఆయనకు రూ.35 లక్షల ప్రైజ్మనీ దక్కింది. దానితో పాటు రూ.15 లక్షల విలువ చేసే కారు, రూ.15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ప్రశాంత్ రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఉండనుంది. ఓవరాల్గా గా రూ.కోటి విలువైన సొత్తును ఆయన దక్కించుకున్నారు.
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/IMG_20231217_225933.jpg)
previous post
next post