January 16, 2025
News Telangana
Image default
Telangana

ఎల్లారెడ్డిపేట్ పోలీసుల సాహసం

  • మండలం లో పోలీసులకు అభినందనల వర్షం

న్యూస్ తెలంగాణ /రాజన్న సిరిసిల్ల జిల్లా) ఎల్లారెడ్దిపేట్

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బాలుడు తప్పిపోగా కొద్ది గంటల్లోనే తల్లిని గుర్తించి తల్లి చెంతకు బిడ్డను చేర్చిన పోలీసులు

పోలీస్ వివరాల ప్రకారం

ఎల్లారెడ్డిపేటలో షేక్ అనీఫ్ (3) అనే బాలుడు సాయంత్రం అంబేద్కర్ రోడ్డులో సతీష్ అనే హెల్పర్ కు కనిపించాడు.సదర్ బాలుడిని ఎల్లారెడ్డిపేట పోలీసులకు అప్పగించగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సతీష్,రమేష్,లు సోషల్ మీడియా ద్వారా తల్లిని గుర్తించి గంటల వ్యవధిలోనే తల్లి చెంతకు బిడ్డను సురక్షితంగా చేర్చడం జరిగిందన్నారు. తల్లిని గుర్తించి బిడ్డను సురక్షితంగా తల్లికి అప్పగించడంపై మండల ప్రజలు పోలీసులకు సెల్యూట్ చెయ్యాల్సిదేనని అభినందనలతో ముంచేత్తరు. సదర్ బాలుడు తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

0Shares

Related posts

వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

News Telangana

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్ … అంతులేని అవినీతి

News Telangana

పార్లమెంట్ ఎన్నికల బరిలో పొంగులేటి సోదరుడు..?

News Telangana

Leave a Comment