October 4, 2024
News Telangana
Image default
Telangana

పెద్ద లింగాపురం గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఇల్లంతకుంట జనవరి 30 (న్యూస్ తెలంగాణ) ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సీసీ కెమెరాలను ప్రారంభించారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో సహకరించిన పలువురిని ఆయన అభినందించారు సీసీ కెమెరాల వల్ల గ్రామంలో వేచిన సంఘ టన జరిగిన తెలిసిపోతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా సిఐ సదన్ కుమార్ పెద్ద లింగాపురం గ్రామ సర్పంచ్ జితేందర్ గౌడ్ ఎంపిటిసి పరివేద స్వప్న ఉపసర్పంచ్ కుమార్ యాదవ్ ఇల్లంతకుంట ఎస్సై టి సుధాకర్ గ్రామ ప్రజలు వార్డ్ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు

0Shares

Related posts

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి.సుబ్బలక్ష్మి కన్నుమూత

News Telangana

ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న రేవంత్ రెడ్డి

News Telangana

వేములవాడ ఆలయ అభివృద్ధి పై సీఎం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం

News Telangana

Leave a Comment