January 17, 2025
News Telangana
Image default
Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లా సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

  • అక్రమవసూళ్ళే ద్యేయంగా పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ?
  • కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది
    -కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు
  • సబ్ రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే?
  • భారీగా చేతి వాటం చూపిస్తున్న కార్యాలయ సిబ్బంది
  • తూతూ మంత్రంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ
    (స్టేట్ బ్యూరో జనవరి 29 న్యూస్ తెలంగాణ )
    అక్రమ వసు ధ్యేయంగా పనిచేస్తూన్న సబ్ రిజిస్ట్రారు కార్యాలయం పీడిత తాడిత ప్రజలు ఎవరైనా వున్న 100 గజాలు 200 గజాలో స్థలాన్ని వ్యవస్థలో అత్యంత పటిష్టమైన స్థిరాస్తి భద్రత కోసం ఏర్పాటు చేయబడిన విధానం రిజిస్ట్రేషన్ విధానం. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో ఓ వ్యక్తి తనకంటూ సొంత అస్తిని ప్రభుత్వ రాజముద్రతో సగర్వంగా తనదంటూ చెప్పుకునేందుకు అన్ని విధాల గా ఇబ్బందులా చదువులేని ‘ వారు వస్తే చాలు. పులి తలలో జింక్క మెడ పెట్టినట్టే ఇది లేదు అది లేదు అంటూ వసూళ్లు ముడుపులు చెల్లించినట్లయితే ఒకలాగా లేని చో మరోలాగా అది ఏమి తెలవని అభాగ్యులు వారి చెప్పే ప్రాసెస్ తెలవదు అంటు మబ్బు గా చూసి అయ్యా మీరు ఏం అయినా చేయండి అన్నది.
    మొదలు ప్రభుత్వనికి సంబ్బందిచి పాలు పన్నులు చెల్లించినప్పటికీ డాక్యుమెంట్ చార్జెస్ అని అది తక్కువ అయింది ఇది తక్కువ అయింది అని ముంచెమటలు పెట్టుస్తు నిస్సహాయత వున్న ఆ బాధితులు తప్పక నే కార్యాలయ సిబ్బందికి సైతం ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి. అదే ఎవరైనా వెంచర్ యజమాని వస్తే మాత్రం గంటలు గంటలు గా కూర్చో పెట్టుకొని
    పనులు చక చక చేసి తనదేనట్టు చేసి పంపుతారు. రాజ్యాంగంలో అందరూ సమానులే అని మరి ఇంకెప్పుడు గుర్తుంచుతారో అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ?
  • (వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2లో త్వరలో )
0Shares

Related posts

కెసిఆర్ ప్ర‌భుత్వంపై ఈసికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

News Telangana

మేఘారెడ్డి ఘన విజయం

News Telangana

బీఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వండి

News Telangana

Leave a Comment