October 18, 2024
News Telangana
Image default
Telangana

వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట ప్రతినిధి ఫిబ్రవరి 11 ( న్యూస్ తెలంగాణ):-

సిద్దిపేట పట్టణం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పలు వివాహలకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు పోలీస్ కన్వేన్షన్ హల్ లో జరిగిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుమారుని వివాహానికి, వయోల గార్డెన్ లో జరిగిన విద్యార్ధి విభాగం మండల అధ్యక్షుడు గోవిందారం రవి వివాహానికి, దేవి గార్డెన్ లో జరిగిన మాజీ సంతోషి మాత దేవాలయం చైర్మన్ కుమారుని నిశ్చితార్థం కు, అదేవిదంగా ముదిరాజ్ ఫంక్షన్ హల్, బైరి అంజయ్య, మెట్రో గార్డెన్ లలో జరిగిన పలు వివాహలకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు

0Shares

Related posts

దర్గా డెవలప్మెంట్ కంటూ పలు రకాలుగా వసూళ్లకు తెగబడుతున్న సిబ్బంది

News Telangana

మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

News Telangana

కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం?

News Telangana

Leave a Comment