October 18, 2024
News Telangana
Image default
Telangana

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారి

  • తుతు మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీలు
  • జిల్లా అధికారి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వైనం
  • ఎవరన్నా ఆహార భద్రత సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవడానికి నేరుగా వెళ్తే కోర్రిలే


ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి 27 (న్యూస్ తెలంగాణ)
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు టేస్ట్ రావడం కోసం రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న పట్టించుకోని అధికారులు తనిఖీలు లేవు కానీ నెల మామూలు మాత్రం వసూలు గత కొన్ని సంవత్సరాలుగా ఖమ్మంలోనే తిష్టవేసిన ఫుడ్ సేఫ్టీ అధికారి ఆదాయం లక్షలు నిబంధనలకు విరుద్ధున్న విరుద్ధంగా నడుస్తున్నటువంటి హోటల్లో రెస్టారెంట్లకు ఫైన్స్ వేసి గవర్నమెంట్ కు ఆదాయం పెంచకుండా అక్కడ వస్తున్నటువంటి ఆదాయాన్ని తన జేబులో వేసుకుంటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వైనం జిల్లా స్థాయి అధికారి అండదండలతో కార్యాలయంలో రెచ్చిపోతున్న కాంట్రాక్టు ఉద్యోగి లైసెన్సులు రెన్యువల్ పేరుతో వెళ్తే వేల రూపాయలు దోచుకుంటున్నారు కొత్తగా ఎవరన్నా ఆహార భద్రత సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే 100 రకాల నిబంధనలు చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తూ వాళ్ల వద్ద నుంచి వేల రూపాయలు దోచుకుంటున్న వైనం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అధికారులు.

0Shares

Related posts

లెక్కలు తేల్చాల్సిందే – సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు

News Telangana

వ్యక్తిగత దూషణలు మానుకోవాలి

News Telangana

Leave a Comment