October 8, 2024
News Telangana
Image default
Telangana

వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు

👉 తప్పును వేలెత్తి చూపితే బెదిరింపుల..?

👉 సిరిసిల్ల లో ఎవరి కూడా పార్కింగ్ లేదు..!

👉 నువ్వ..!నేనా..!! ఇగ..చూసుకుందామా అంటూ బెదిరిస్తున్న వైద్యుడు..!

👉నీ ఇంట్లో వాళ్ళు కాదు కదా వాళ్ల గురించి నీకెందుకు.?

👉 నా ఇష్టం సారంగా వ్యవహరిస్తా నన్ను అడిగేవారెవరు ..?

👉తనను కించపరిచ్చినట్లుగా మాట్లాడిన వైద్యుడిపై పోలీసులకు పిర్యాదు చేస్తా అంటున్న విలేకరి..!!

రాజన్న సిరిసిల్ల జిల్లా //న్యూస్ తెలంగాణ

సిరిసిల్ల పట్టణం సమీపంలోని వినాయక ఆర్థోపెడిక్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఎలాంటి భద్రత బాధ్యత లేకుండా అడ్డగోలుగా పార్కింగ్ చేస్తూ నిత్యం రద్దీగా ఉండే రహదారి పైనే పార్కింగ్ లు నిలుపుతూ వాహనదారులకు ప్రమాదాలు జరుగుతుందని న్యూస్ తెలంగాణ దినపత్రికలో హెచ్చరించిన విలేకరిపై దురుసుగా మాట్లాడుతు బెదిరింపులకు పాల్పడ్డా వైద్యుడు…?సిరిసిల్ల పట్టణంలో ఏ హాస్పిటల్ కూడా పార్కింగ్ లేదు వాటిపైనే చర్యలు లేవు నా మీద తీసుకుంటారా..? అంటూ మాట్లాడుతున్నాడు…. వాహనదారులకు ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సింది పోయి వాహనదారుల గురించి నీకెందుకు మీ ఇంట్లో వారు కాదు కదా అంటూ నన్ను అడిగే వారు ఎవరు నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా అంటూ నిర్లక్ష్య మాటలతో వ్యవహరిస్తున్నాడు. నా వెనకాల జిల్లా అధికారులు ఉన్నారు నువ్వెంత..?అంటున్నాడు. తనను కించపరిచినట్టుగా మాట్లాడిన ఆ వైద్యుడిపై పోలీసుల కు పిర్యాదు చేస్తా అంటున్న పాత్రికేయుడు. ఇలా నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలపై శ్రద్ధ లేని లాభార్జనయంగా వ్యవహరిస్తున్న వైద్యుడి పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.

0Shares

Related posts

తెలంగాణ DGP సస్పెండ్

News Telangana

గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

News Telangana

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

News Telangana

Leave a Comment