October 18, 2024
News Telangana
Image default
Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన కోదాడ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

  • అక్రమవసూళ్ళే ద్యేయంగా పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ?
  • కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది
  • కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు
  • వివాద్ధం ఉంటే ఓ రేటు… లేకుంటే మరో రేటు
  • కోదాడ కేంద్రంగా నిలువు దోపిడీ
  • సబ్ రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే?
  • భారీగా చేతి వాటం చూపిస్తున్న కార్యాలయ సిబ్బంది
  • తూతూ మంత్రంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ

(ఎడిటర్ ప్రత్యేక కథనం న్యూస్ తెలంగాణ, డిసెంబర్ 8 ) :-

అక్రమ వసుల్లే ధ్యేయంగా పనిచేస్తూన్న సబ్ రిజిస్ట్రారు కార్యాలయం పీడిత తాడిత ప్రజలు ఎవరైనా వున్న 100 గజాలు 200 గజాలో స్థలాన్ని వ్యవస్థలో అత్యంత పటిష్టమైన స్థిరాస్తి భద్రత కోసం ఏర్పాటు చేయబడిన విధానం రిజిస్ట్రేషన్ విధానం. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో ఓ వ్యక్తి తనకంటూ సొంత అస్తిని ప్రభుత్వ రాజముద్రతో సగర్వంగా తనదంటూ చెప్పుకునేందుకు అన్ని విధాల గా ఇబ్బందులా చదువులేని వారు వస్తే చాలు. పులి తలలో జింక్క మెడ పెట్టినట్టే ఇది లేదు అది లేదు అంటూ వసూళ్లు ముడుపులు చెల్లించినట్లయితే ఒకలాగా లేని చో మరోలాగా అది ఏమి తెలవని అభాగ్యులు వారి చెప్పే ప్రాసెస్ తెలవదు అంటు మబ్బు గా చూసి అయ్యా మీరు ఏం అయినా చేయండి అన్నది. మొదలు ప్రభుత్వనికి సంబ్బందిచి పాలు పన్నులు చెల్లించినప్పటికీ డాక్యుమెంట్ చార్జెస్ అని అది తక్కువ అయింది ఇది తక్కువ అయింది అని ముంచెమటలు పెట్టుస్తు నిస్సహాయత లో వున్న ఆ బాధితులు తప్పక నే కార్యాలయ సిబ్బందికి సైతం ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి. అదే ఎవరైనా వెంచర్ యజమాని వస్తే మాత్రం గంటలు గంటలు గా కూర్చో పెట్టుకొని పనులు చక చక చేసి తనదేనట్టు చేసి పంపుతారు. రాజ్యాంగంలో అందరూ సమానులే అని మరి ఇంకెప్పుడు గుర్తుంచుతారో అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ?

(వేచి చూడండి – రాజకీయ రిజిస్ట్రేషన్ లు న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2లో త్వరలో )

0Shares

Related posts

‘రైతు బంధు’ అమలుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

News Telangana

Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

News Telangana

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

News Telangana

Leave a Comment