News Telangana :- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో లోక్సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గరి ఎంపీగా విజయం సాధించారు.