January 27, 2025
News Telangana
Image default
Sports NewsTelangana

సంక్రాంతి పండగ సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్

••• గ్రామ సర్పంచ్ పద్మ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో క్రీడలు

•••మొదటి స్థానంలో, అంజన్ కుమార్ టీమ్, రెండవ స్థానంలో జవ్వాజి బాలకృష్ణ జట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పద్మ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ యువకులకు క్రీడలు నిర్వహించారు.రెండు రోజులుగా జరుగుతున్న క్రీడాల్లో వినయ్ జుట్టు పై జవ్వాజి బాలకృష్ణ జుట్టు గెలిపొందారు. కాగా నరేష్ జుట్టు, అంజన్ జుట్టు తలపడగా అందులో అంజన్ కుమార్ జుట్టు గెలిపొందారు.కాగా ఫైనల్ మ్యాచ్ లో బాలకృష్ణ జుట్టు, అంజన్ జట్టు తలపడగా బాలకృష్ణ జట్టు పై ఫైనల్ మ్యాచ్ లో అంజన్ కుమార్ జట్టు విజేతగా నిలిచారు.గెలిపొందిన జట్టు కెప్టెన్ అంజన్ కుమార్ మాట్లాడుతూ…. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ యువకులకు సర్పంచ్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం పట్లఆనందం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గ్రామ యువతను ప్రోత్సహించిన సర్పంచ్ పద్మ దుర్గాప్రసాద్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.

0Shares

Related posts

బద్దెనపెల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో భోజనాలతో అవస్థలు

News Telangana

Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

News Telangana

మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

News Telangana

Leave a Comment