June 21, 2024
News Telangana
Image default
Telangana

అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

ఓ యువకుడు అప్పుల బాధతో మనస్థాపం చెంది పురుగుల మందు త్రాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలంలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామనికి చెందిన బత్తుల రాజు కి భార్య సింధూర ఒక కుమారుడు( 3 )కుమార్తె(1:5) ఉన్నారు. రాజుకి 4 లక్షల వరకు అప్పుల బాధ సమస్య ఎదురు కావడంతో వాటిని తీర్చే ప్రయత్నంలో ప్రయత్నం విఫలం కావడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్నేహితులు గమనించి ఎల్లారెడ్డిపేట ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.

0Shares

Related posts

బద్దెనపెల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో భోజనాలతో అవస్థలు

News Telangana

గ్రీన్ ఫీల్డ్ వంతెన వద్ద ఉద్రిక్తత

News Telangana

తెలంగాణలో ఏడుగురు మంత్రులు వెనుకంజ

News Telangana

Leave a Comment