September 8, 2024
News Telangana
Image default
Telangana

న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్

  • న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

అనతి కాలంలోని పాఠకుల మన్నోన్నాలు పొంది పోటి పత్రికలకు దీటుగా డిజిటల్ మీడియాలో న్యూస్ తెలంగాణ దినపత్రిక దూసుకు వెళ్తుందని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రోజు సిరిసిల్లలోని ప్రగతిభవన్ కార్యాలయం లో మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. పత్రికలు వార్తల విషయం లో కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో పాఠకులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించడంలో న్యూస్ తెలంగాణ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణలో న్యూస్ తెలంగాణ జిల్లా స్థాపర్ రాజు, ప్రతినిధులు పర్శరాములు, సురేష్,ఆన్సర్ అలీ, సుదర్శన్ పాల్గొన్నారు.

0Shares

Related posts

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ల పై కేసు నమోదు

News Telangana

లోకాయుక్తలో కేసు నడుస్తున్నప్పటికీ ఆగని ”మాజీ సర్పంచ్ భర్త” ఆగడాలు

News Telangana

మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య

News Telangana

Leave a Comment