మద్దూరు నవంబర్9 (న్యూస్ తెలంగాణ) :-
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో శనివారం జడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మేక మల్లేశం శివయ్య గౌడ్ జీవన్ రెడ్డి, జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి, కామెడీ రమేష్ రెడ్డి, సలాక్ పూర్ ఎంపీటీసీ రాజేశ్వర్ రెడ్డి మండల్ ఇంచార్జ్ ఇట్టబోయిన కనక చంద్రం మండల్ బీసీ సెల్ అధ్యక్షులు సుందరగిరి సత్యనారాయణ దాసరి పద్మా రెడ్డి, రామడుగు బాలరాజు ఎండి పసి బాయ్, బండి బాలయ్య, ముంతాజ్ ,కూరెళ్ళ బాలయ్య గ్రామ శాఖ అధ్యక్షులు దొంతి రాజిరెడ్డి గుండగోని మల్లేశం బచ్చల శ్రీనివాసు ఎండి చౌకత్ రాగుల శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పుల్లూరి రాజు, బొంగురం శేఖర్ రెడ్డి, నిరటి కిషోర్ బండి గణేష్ సుంకోజు శ్రీశైలం అందే సురేష్, బియ్య మహేష్ ఏలూరు భాస్కర్, గండు లోకేష్,తదితరులు పాల్గొన్నారు.