- కుర్మ సంఘం నాయకులు చిగుళ్ల రాములు
మద్దూరు నవంబర్9(న్యూస్ తెలంగాణ)
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్ల ఐలయ్య అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది శనివారం తొలి సారిగా శాసన సభలో ప్రమాణ స్వీకారం చేసిన సంధర్భంగా మద్దూరు మండల కురుమ సంఘం నాయకులు చిగుళ్ల రాములు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోనే కురుమలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.