నసురుల్లాబాద్ డిసెంబర్ 02( న్యూస్ తెలంగాణ) బాన్సువాడ నియోజకవర్గం లో శనివారం రోజున
మీడియా సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 3న వెల్లువడే ఫలితాలు బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయని కెసిఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎగ్జిట్ పోల్ వేరే..ఎగ్సాక్ట్ పోల్ వేరే వీటిని గుర్తించాలి అనిసభాపతి వెల్లడించారు. బాన్స్వాడ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పోచారం జోష్యం చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గం అన్ని గ్రామాలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.
previous post