January 17, 2025
News Telangana
Image default
Telangana

తంగళ్లపెల్లి ఎస్సై పై తప్పుడు కథనాలు

👉 ఎస్సై ప్రమేయం లేకుండా డబ్బులు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

రాజన్న సిరిసిల్లా జిల్లా తంగాళ్ళపల్లి మండల ఎస్సై పేరుతో డబ్బులు డిమాండ్ చేసిండని వార్త కథనలు వచ్చిన విషయం తెలిసిందే…

వివరాలు ఇలా ఉన్నాయి

తంగళ్ళపల్లి ఎస్సై ప్రమేయం లేకుండ డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్ చేశారు. పోలీసులు మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పోలీసుల పై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు

0Shares

Related posts

గురుకుల పోటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన కవిత

News Telangana

అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువకుడు మృతి

News Telangana

ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన

News Telangana

Leave a Comment