June 16, 2024
News Telangana
Image default
Telangana

సిరిసిల్ల పట్టణ సీఐ గా రఘుపతి బాధ్యతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

సిరిసిల్ల పట్టణ టౌన్ ఇన్స్పెక్టర్ గా బి రఘుపతి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ రఘుపతి మాట్లాడుతూ… సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైతే నేరుగా వచ్చి కలవాలన్నారు.అందుబాటులో ఉండి ఎల్లవేళలా సేవను అందిస్తామని శాంతి భద్రత ల విషయంలో అందరూ సహకరించాలని సూచించారు

0Shares

Related posts

ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

News Telangana

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్❓️

News Telangana

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ : ఈసీ

News Telangana

Leave a Comment