- మామూళ్ల మత్తులో అనే అంధకారంలో అధికార యంత్రాంగం
- లైసెన్స్ రెన్యువల్ పేరుతో వేళల్లో దోపిడీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి 26 (న్యూస్ తెలంగాణ)
ఖమ్మం జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రెస్టారెంట్లు ఎటువంటి నాణ్యత లేకుండా ఆహార భద్రత పరిమాణాలను తీసుకోకుండా ఖమ్మం పట్టణంలో వందల సంఖ్యలో హోటల్లు రెస్టారెంట్లు వెలిశాయి కానీ అధికారులు మాత్రం మామూలు మత్తులో మునుగుతూ ఆ యొక్క హోటళ్లకు రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉందా లేదా నిబంధనల ప్రకారం ఆహార భద్రత పాటిస్తున్నారా లేదా అనేది చూడకుండా వారి వద్ద నుంచి వేళల్లో డబ్బులు వసూలు చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో కాలం గడపడం విశేషం రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మం మహానగరంలో వందల సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు మరియు హోటల్లు వెలిసి ఉన్నాయి వాటి యొక్క పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని తనిఖీ చేసిన దాఖలాలు లేవు ఇక రోటే మట్టి నడుస్తున్నటువంటి హోటల్స్ దాబాలు ఏ విధమైన నాణ్యత పాటిస్తున్నాయో ఫుడ్ సేఫ్టీ అధికారులకే తెలియాలి నూనెను బాగా కాగించి కాగించి అదే నూనెలో ఇతర వంటకాలను వండటం వలన ప్రజలు వేల సంఖ్యలో అనారోగ్యానికి గురవుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూలు మత్తులో మునిగితేలుతూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం విశేషం ఫుడ్ సేఫ్టీ అధికారులు కనుసన్నల్లో పని చేస్తున్నటువంటి అనధికార వ్యక్తి ప్రజల నుంచి ఎటువంటి ప్రజల నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చినయెడల అధికారి వెళ్లకుండా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నేనే ఇన్స్పెక్టర్ను అంటూ వారి దగ్గరకెళ్ళి సెటిల్మెంట్లు చేసుకోవడం ఆ యొక్క ఆదాయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంచటం మండల కేంద్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న హోటల్లు టీ స్టాల్ల దగ్గరకు వెళ్లి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి వద్ద నుంచి వేళల్లో డబ్బులు వసూలు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా అనధికారికంగా ఆఫీసులో అతను వర్క్ చేస్తూ ఉండటం విశేషం
( తరువాయి భాగం వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2 లో )